అంబేద్కర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

గుంటూరు జిల్లా ఐనవోలులో నిర్మించబోతున్న అంబేద్కర్ స్మృతివనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు.