జియో
Posted by admin on April 1st, 2017 08:35 AM | No Comment
రిలయన్స్ జియో బంపర్ అఫర్ గురూ ! రిలయన్స్ జియో కస్టమర్లకు మరో శుభవార్త. నేటితో జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ముగుస్తున్న నేపథ్యంలో చివరి క్షణంలో దాన్ని మరో 15 రోజులపాటు కంపెనీ పొడిగించింది. వినియోగదారుల నుంచి వస్తున్న విశేష ఆదరణే దీనికి కారణమని సంస్థ ప్రకటించింది. రూ.99తో జియో ప్రైమ్ మెంబర్‌షిప్ గడువు...Read more »