ఇంటర్ ఫలితాలు
ఇంటర్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. బాలికలు రమారమి  80 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు శాతం ఉత్తమ ఫలితాలు సాధించగా బాలురు శాతం ఫలితాలు సాధించారు. మే 15 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు మంత్రి గంటా...Read more »