చెరకు రైతుకు చేయూత
చెరకు రైతుకు చేయూతనివ్వాల్సిందే! చక్కెర చేదెక్కుతోంది. చక్కెర రంగంపై అమల్లో ఉన్న నియంత్రణలను పాక్షికంగా ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం- వినియోగదారుల ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీయనున్నది. ఇటు చౌకదుకాణాల్లో అందుబాటు తగ్గి, అటు బహిరంగ మార్కెట్లో ధర పెరిగి సామాన్యుల బతుకు మరింత భారం కానున్నది. ఇప్పటికే ఆ చిన్నెలు కనిపిస్తున్నాయి. చెరకు రైతుది ఎప్పటికీ...Read more »