జానపద కళలు – వారసత్వం : మామిడి హరికృష్ణ
జానపద కళలు –  వారసత్వం   ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాల్ని జానపద కళలు అందిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.  తెలంగాణ ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్న ఆరు జానపద కళల గురించి తెలుసుకొందాం.   చిందుయక్ష గానం: మాదిగ ఆశ్రిత కులాల్లో చిందు భాగవతులు ఒకరు. వీరు సంస్కృతీ పరివాహకులు. చిందులు తమ...Read more »