ఇంకా  ఎన్నాళ్లు   మనకీ  భాషా భావదాస్యం  !?
మన దేశం నుండి ఓ ఉన్నతాధికారి జర్మన్ రాయబార కార్యాలయానికి వెళితే, అక్కడ ఎందరో శాస్తవ్రేత్తలు, గొప్పవాళ్ల పక్కన మన దేశస్థుడైన ఓ వ్యక్తి ఛాయాచిత్రం కన్పించింది. మన దేశపు ఉన్నతాధికారి ఆసక్తిగా అందులోని వ్యక్తిని గురించి ప్రశ్నించాడు? అక్కడి రాయబార కార్యాలయం అధికారులు ఆ ఫొటోలోని వ్యక్తిని గురించి వివరించారు. ‘‘ఆయన పేరు...Read more »