వ్యాయామంతో బరువు తగ్గరు!
Posted by admin on April 11th, 2018 07:33 PM | No Comment
అధికబరువును తగ్గించుకోవాలనుకునేవారు ఎక్కువ సేపు వ్యాయామం చేస్తే సరిపోతుందనుకుంటారు. కానీ ఇదితప్పు అంటున్నారు పరిశోధకులు. ఎక్కువ బరువు కలిగిన కొంత మంది మహిళలమీద వీరు అధ్యయనం చేశారు. వీరిచేత నెలరోజుల పాటు ఎక్కువసేపు వ్యాయామం చేయించారు. అనంతరం వీరి బరువును పరిశీలించగా, బరువులో పెద్దమార్పును వీరు గుర్తించలేదు. రెండవ నెలలో వ్యాయామంతోపాటు కొవ్వు తక్కువగాఉండే...Read more »
క్వీన్స్ లాండ్ ఎయిర్ పోర్ట్ లో భారతీయమహిళకు అవమానం
Posted by admin on April 6th, 2018 05:16 PM | No Comment
భారతీయ మహిళకు క్వీన్స్‌ల్యాండ్ ఎయిర్‌పోర్టులో ఊహించని అనుభవం ఎదురైంది. ఆమె బ్యాగుపై బోంబే బదులు పొరపాటున బాంబ్ అని రాయడంతో గందరగోళం చెలరేగింది. క్వీన్స్‌ల్యాండ్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలు తన బ్యాగు పక్కనే ‘బాంబ్ టు బ్రిస్బేన్’ అని రాసి ఉన్న బ్యాగు చూసి బెంబేలెత్తిపోయింది. భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా అక్కడ...Read more »
సెమీఫైనల్లో తెలుగు తేజం ‘సింధు’
Posted by admin on April 1st, 2017 12:45 PM | No Comment
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ … సైనాపై సాధికారిక విజయం ‘‘ఇది చాలా మంచి మ్యాచ్. ఆరంభం నుంచి సైనా ఆధిక్యంలోనే సాగింది. కానీ నేను గెలవగలనని నమ్మాను. ఏ దశలోనూ అవకాశం వదులుకోలేదు. సైనా 20-19తో ఆధిక్యంలోకి వెళ్లినపుడు కూడా పుంజుకోగలనన్న నమ్మకంతోనే ఉన్నా. అదే చేశా’’ -సింధు ఒకరు తక్కువ కాదు.....Read more »
టెస్ట్‌కు కోహ్లీ దూరం?
Posted by admin on March 28th, 2017 01:33 PM | No Comment
ఐపీఎల్ కోసమే టెస్ట్‌కు కోహ్లీ దూరమా? ఐపీఎల్ కోసమే భారత జట్టు ప్రయోజనాలను కోహ్లీ ఫణంగా పెట్టాడని ఆసే్ట్రలియా మాజీ క్రికెట ర్ బ్రాడ్ హాడ్జ్ ఆరోపించాడు. అందుకోసమే కోహ్లీ తనను తాను కాపాడుకుంటున్నాడని నిందించాడు. టెస్టుకు దూరమై.. వచ్చే నెల మొదటి వారంలో జరిగే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగితే.....Read more »